మాజీ సర్పంచ్ ఎం ఆర్ వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేనివి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కార్వేటినగరం అక్టోబర్ 4 గరుడదాద్రి న్యూస్ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఎంఆర్ వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేవని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ రాజేష్ అన్నారు. కార్వేటినగరం మండలం ఆర్కే విబిపేట పంచాయతీ చెందిన మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి అతని కర్మ క్రియలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్వేటినగరం మండలానికి చేసిన అభివృద్ధి మరువలేని తెలిపారు. అదేవిధంగా ఆ గ్రామంలో మండల...