మాట ఇచ్చాం…అభివృద్ధి చేసి చూపాం -ఎమ్మెల్యే అమర్

*రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నాం *అభివృద్ధి చేసే వారినే ఆదరించి పట్టం కట్టండి *అతి తక్కువ కాలంలో... అతి ఎక్కువ కార్యక్రమాలు చేసిన ఘనత కూటమిదే *ఆర్డీఎస్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి *ఇంటింటికి కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్ *గంటావూరులో రూ. 9 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం *మట్టి వినాయకులనే పూజిద్దామని పిలుపు పలమనేరు, సెప్టెంబర్ 12 ( గరుడ ధాత్రి ) : ఎన్నికలకు ముందుమాట ఇచ్చాం నేను అభివృద్ధి చేసి చూపామంటూ పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. పలమనేరు...