మాదకద్రవ్యాల వల్ల వ్యక్తిగత, కుటుంబ, సమాజంపై తీవ్ర ప్రభావం

* కుప్పం ఏ ఎస్ పి బి.హేమంత్. * కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. చిత్తూరు బ్యూరో, అక్టోబర్01,(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో గురువారం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కుప్పం అదనపు పోలీసు సూపర్డెంట్ బి. హేమంత్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత...