మారుతున్న సత్యవేడు రాజకీయ సమీకరణాలు…

మారుతున్న సత్యవేడు రాజకీయ సమీకరణాలు... నారాయణవనంలో కూరపాటి శంకర్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరికలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దాం.... KSR గరుడధాత్రి : సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా దూసుకుపోతున్న టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై చేరికలు ప్రారంభమయ్యాయి. ​నారాయణవనం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు భక్తవత్సల నాయుడు, గోవిందస్వామి, నాగరాజుల ఆధ్వర్యంలో......