మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన కోళ్ళచిన్నాకు సత్కారం

  నాగలాపురం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పామాంజీ మురళి అలియాస్ కోళ్ళ చిన్నా ను సత్యవేడులోని కుమ్మరి గుంటకు చెందిన యువత ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోళ్ళ చిన్నా మాట్లాడుతూ, సత్యవేడు ప్రాంత యువతకు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తనకు ఈ...