మిథున లగ్నంలో దివ్యంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మిథున లగ్నంలో దివ్యంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేదఘోషలు, గోవింద నామస్మరణల నడుమ ఘనంగా ధ్వజారోహణం ముక్కోటి దేవతలకు ఆహ్వానంగా ధ్వజారోహణ మహోత్సవం ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైన తిరుపతి – బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు పెద్దశేష వాహనంపై భక్తులను కటాక్షించనున్న శ్రీ గోవిందరాజస్వామి గరుడధాత్రి న్యూస్ : వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.35 నుండి 8.49 గంటల...