మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులకు 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు
కీలక ముందడుగన్న ఎన్ టి ఎ నాయకులు పలమనేరు, ఆగష్టు 21( గరుడ ధాత్రి ) : మినిమం టైం స్కేల్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఐదుగురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు సమిష్టిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసి ప్రాతినిధ్యం చేశారని జిల్లా అధ్యక్షకార్యదర్శులు డాక్టర్ జయప్రకాశ్,రామయ్య లు తెలిపారు.శుక్రవారం సాయంత్రం వీరు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ఈ...