ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
పలమనేరు, సెప్టెంబర్ 15 ( గరుడ ధాత్రి ) : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం సాయంత్రం పలమనేరు శాసన సభ్యులు అమరనాథరెడ్డి సాధర స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా కలిశారు.మూడు రోజులు క్రితం మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డ్ లలో ముమ్మరంగా పర్యటించి కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు అలుపెరుగక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన శాసన సభ్యులు అమరనాదరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన...