ముఖ్యమంత్రి కుప్పం పర్యటనను విజయవంతం చేద్దాం

-టిడిపి 11 వ క్లస్టర్ ఇంచార్జ్ కే.కన్నన్, మాజీ సర్పంచ్ మణి. - 181,182,183 బూత్ ల పరిధిలో ప్రచారం. కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం ప్రజల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను విజయవంతం చేద్దామని తెలుగుదేశం పార్టీ కుప్పం అర్బన్ 11వ క్లస్టర్ ఇంచార్జ్ కె.కన్నన్, దలవాయి కొత్తపల్లి మాజీ సర్పంచ్ మణి లు పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు వారు కుప్పం పురపాలక సంఘం పరిధిలోని దలవాయి కొత్తపల్లి 11వ క్లస్టర్ 181,182,...