ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
* కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. * బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన. * మొక్కలు నాటిన నేతలు. * కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య ఎంఓయూ మార్పిడి. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 3 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,...