ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రులు, కార్యక్రమాల కోఆర్డినేటర్ తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్…

పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి టౌన్, జూన్ 11, మనం న్యూస్ : తిరుపతి జిల్లా దామినేడు లో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం హోం మంత్రి అనిత, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు అనగానీ సత్యప్రసాద్, రాష్ట్ర ముఖ్య మంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై...