ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయండి

రామకుప్పం జూలై 26 గరుడ దాత్రి న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం రామకుప్పం మండలంలో పర్యటించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ ప్రధాన కార్యదర్శి కామరాజు నాయక్ లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి సోమవారం కుప్పం నుండి శాంతిపురం దండి కుప్పం మీదుగా కంచన బల్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ ఎం చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్ళిన అనంతరం...