గ్రూప్ ఫోటో తో సంబరాలు.
బైరెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో బుధవారాం జరిగిన సర్వ సభ్య సమావేశం కొనసాగింది.అనంతరం కార్యాలయం వద్ద బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప
జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవి కాలం ఈ నెలతో ముగుస్తుండడంతో మండలంలోని ఎంపీటీసీ సభ్యులతో కలసి ముచ్చటగా ఫోటో తీసుకొని సంబరపడ్డారు.