ముగిసిన ఎం.పి.టి.సీలు, జడ్.పి.టి.సి. పదవి కాలం
గ్రూప్ ఫోటో తో సంబరాలు. బైరెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో బుధవారాం జరిగిన సర్వ సభ్య సమావేశం కొనసాగింది.అనంతరం కార్యాలయం వద్ద బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవి కాలం ఈ నెలతో ముగుస్తుండడంతో మండలంలోని ఎంపీటీసీ సభ్యులతో కలసి ముచ్చటగా ఫోటో తీసుకొని సంబరపడ్డారు.