మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను పర్యవేక్షించిన నేతలు

చిత్తూరు బ్యూరో, కుప్పం నవంబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యవేక్షించారు. మున్సిపాలిటీకి ఆదివారం పోలింగ్ జరిగిన విషయం విధితమే .కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ,ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్ .మునిరత్నం, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, హుడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు, మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థి రాజ్ కుమార్, రెస్కో చైర్మన్ ప్రతాప్ కుమార్ ,టిడిపి చైర్మన్ అభ్యర్థి జనరల్ ఏజెంట్ డాక్టర్ వి వెంకటేష్,...