మున్సిపల్ పోరులో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్
* అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యం. * ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. * ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. చిత్తూరు బ్యూరో, నవంబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి ఆదివారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా 26వ వార్డులో ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి...