మురుగు కాలువలు నిర్మించి రోడ్డు వేయాలి

సదుం, గరుడ ధాత్రి ఆగస్టు 2 సదుం నాయన పాకాల కొత్తగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించి తర్వాత రోడ్డు వేయాలని మండల వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వైసీపీ నాయకులు సదుం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయన పాకాల మార్గంలో కూటమి నాయకులు ఇరుపక్కల డ్రైనేజీలు నిర్మించకుండా హడావుడిగా రోడ్డు వేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే ఈ మార్గంలో స్థిర నివాసం ఉన్నవారు మాత్రం...