ముర్రుపాలు శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీక

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు1 ముర్రుపాలు శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీకా అని బైరెడ్డిపల్లి పి.హెచ్ .సి.విద్య వైద్యాధికాణి సావిత్రి పేర్కొన్నారు.తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బైరెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ 1నందు ఆమె తల్లులకు అవగాహన కల్పిస్తూ తల్లిపాలు అమృతం. కాన్పు అయిన గంట లోపే ముర్రుపాలు తాగించాలి ఇది శిశువుకు మొదటి వ్యాధి నిరోధక టీకా, తల్లిపాలు వలన శిశువుకు మేధస్సు పెరుగును శారీరకంగా దృఢంగా ఉంటారు అన్నారు.అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటారు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగును .మొదటి ఆరు నెలలు...