ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా
ఐసిడియస్ సూపర్ వైజర్ డి. మాబు ఛాన్ కడప ఆగస్టు 7 (గరుడ ధాత్రి రిపోర్టర్) పుట్టిన ప్రతి బిడ్డకి తల్లి ముర్రుపాలు తాగించాలని ముర్రుపాలు చంటి పిల్ల లకు మొదటి టీ కా అని ఐసిడిఎస్ కడప-1 వికలాంగులకాలని సెక్టార్ సూప ర్వైజర్ డి .మాబుఛాన్అన్నారు. నగరంలోని వికలాంగుల కాలని సెక్టార్ లోనిచలమా రెడ్డి పల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు.కార్యక్రమం నిర్వహించారు. గర్భవ తులు, బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సున్న పిల్లలు కల్గిన తల్లులు, కిశోరి బాలికలు...