మూడో ఎంపీటీసీ సెగ్మెంట్లో మురళి ప్రచార హోరు..!
టిడీపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన సత్యవేడు, గరుడధాత్రి న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో సత్యవేడు మండలంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో చివరి రోజు మంగళవారం సత్యవేడు పట్టణంలోని మూడో ఎంపీటీసీ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థి మురళి (చికెన్ చిన్న) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. టీడీపీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడు, కూరపాటి మురళిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర నాయకులతో కలిసి...