GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 4:30 pm Digital Edition : GURU SWAMY

మెక్ ఇన్ ఇండియా.. మెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్..

శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన జరగనుంది.