మెక్ ఇన్ ఇండియా.. మెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్..

[video width="450" height="640" mp4="https://garudadhatri.in/wp-content/uploads/2026/05/VID-20260506-WA0682.mp4"][/video] శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన జరగనుంది.