మెరుగైన ప్రజాస్వామ్యం ద్వారా మెరుగైన సమాజం

గుంటూరులో అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గుంటూరు అక్టోబర్ 03 గరుడధాత్రి : ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే సామాజిక నాయకత్వం ఆవశ్యకమని, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డెమోక్రసీ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. “మెరుగైన ప్రజాస్వామ్యం ద్వారా మెరుగైన సమాజం” అనే ప్రధాన నినాదంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని 2026 అక్టోబర్ 10, 11 తేదీల్లో శనివారం, ఆదివారం గుంటూరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక నాయకత్వంపై ప్రత్యేక...