మేలుమాయి విద్యార్థిని అర్చనకు గ్రామస్థులచే ఘన సన్మానం
పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) : గంగవరం మండలంలోని మేలుమాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివి ఇటీవల 10వ తరగతిలో 600 మార్కులకు గాను 573 మార్కులు సాధించి త్రిపుల్ ఐటీ లో సీటు పొందిన అర్చనకు గ్రామస్తులు పాఠశాల ఆవరణలో గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మేలుమాయి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు అర్చనను దుస్సాలువతో సన్మానించి పండ్లబొకేను అందజేశారు. మేలుమాయి గ్రామానికే చెందిన మహేష్ అర్చనకు రూ 5116/- లను...