మే డే సందర్భంగా నాగలాపురం గ్రీన్ అంబాసిడర్లకు AMC చైర్మన్ జాన్సన్ సన్మానం
*మే డే సందర్భంగా నాగలాపురం గ్రీన్ అంబాసిడర్లకు AMC చైర్మన్ జాన్సన్ సన్మానం* *నాగలాపురం*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అదేశాల మేరకు ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా నాగలాపురం సచివాలయంలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లను AMC చైర్మన్ శ్రీ దామోదరం జాన్సన్ గౌరవప్రదంగా సన్మానించారు. గురువారం సచివాలయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మహిళా సిబ్బందికి...