మే 1 నుండి 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026 ఏప్రిల్‌ 26 శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్ ఆవిష్కరణ - మే 1 నుండి 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు - భక్తులకు సౌకర్యంగా విస్తృత ఏర్పాట్లు - ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు : -టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదివారం తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...