మే 22న శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మే 22న శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శిల్పకళ, భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా దివ్యక్షేత్రం ఒకే ప్రాంగణంలో మూడు దివ్య రూపాల్లో శ్రీమహావిష్ణువు దర్శనం రుణ విమోచనం ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గరుడధాత్రి న్యూస్ : తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మే 22న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 8 గంటల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా...