మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తి సింహాద్రి అరెస్టు
వెదురు కుప్పం. గరుడ దాద్రి న్యూస్ జూన్ 24 వెదురు కుప్పం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక మైనర్ బాలిక అదృశ్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించబడింది. మైనర్ బాలిక అదృశ్యమైనట్లు అందిన ఫిర్యాదు మేరకు వేదురుకుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాలికను గుర్తించి ఆమె వాంగ్మూలం నమోదు చేయగా, నిందితుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించి తన వెంట తీసుకెళ్లినట్లు మరియు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెలుగులోకి...