మొబైల్ ఎక్స్‌రే ద్వారా ఉచిత టీబీ స్క్రీనింగ్ పధకం ను సద్వినియోగం చేసుకొండి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15 బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగినాయనిపల్లి ప్రాంతంలో క్షయ (TB) వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు టీబీ పరీక్షలు అందుబాటులో ఉండేలా మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా ఉచితంగా ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తున్నారు కావున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విద్య అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ టీబీ నిర్మూలన కార్యక్రమాల కింద ప్రజలకు ఈ...