మోక్ష గణపతి ఆలయంలో విశేష పూజలు

చౌడేపల్లి సెప్టెంబర్ 15 గరుడ దాత్రి న్యూస్ మండలంలోని పంచాయతీ కేంద్రం శెట్టిపేట లో గల మోక్ష గణపతి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయ నిర్మాణ దాత మాదిరాజు లక్ష్మణరాజు పతిరాజు దంపతులు ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు జరిగాయి వేద పండితుల ఆధ్వర్యంలో ఘనపయ్యకు తొలి పూజ చేసి విశేష అభిషేకాలు పూజలు జరిగాయి ఆ తర్వాత 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాలలో స్వామి వారు ఊరేగారు ఇందులో భాగంగా ఆలయంలో తయారు చేయబడ్డ లడ్డుకు...