యువత ప్రయోజనాలను అడ్డుకునేందుకే మెగా డీఎస్సీపై వైసీపీ కుట్రలు

* మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు. కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): యువత ప్రయోజనాలను అడ్డుకునేందుకే మెగా డీఎస్సీ పై వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి గౌని వారి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మకమైన మొదటి సంతకం మెగా డీఎస్సీ...