యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా

చంద్రగిరి టౌన్‌లో 176 మందికి గంజాయి పరీక్షలు మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరం తిరుపతి, సెప్టెంబర్ 13 గరుడదాత్రి న్యూస్ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి టౌన్‌లో ప్రత్యేక గంజాయి పరీక్షలు నిర్వహించారు. చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ సురేష్ కుమార్, పోలీసు సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సుమారు...