యెమెన్ దేశం నుండి విరూపాక్షపురం పక్షవాత నివారణ ఆయుర్వేద కేంద్రానికి రోగి…

సంప్రదాయ ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణ.. బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు5 చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లోని విరూపాక్షపురం గ్రామంలో ఉన్న సంప్రదాయ ఆయుర్వేద పక్షవాత నివారణ వైద్య కేంద్రానికి విదేశాల నుంచి కూడా రోగులు తరలివస్తుండటం విశేషంగా నిలుస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా వంశపారంపర్యంగా పక్షవాత బాధితులకు ఆయుర్వేద పసరు మందుతో చికిత్స అందిస్తూ విశేష గుర్తింపు పొందిన వైద్య నిపుణులు మోహన్‌రావు, ఆయన కుమార్తె డాక్టర్ అశ్విని,కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఈ ఆయుర్వేద వైద్య కేంద్రంలో...