రక్తహీనత నివారణ కొరకు పోషకాహారం అవశ్యం.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్9. బైరెడ్డిపల్లి పి.హెచ్.సి.లో ప్రధాన మంత్రి సురక్షిత మాతృ అభియాన్ కార్యక్రమము మహతి ఫౌండేషన్ వారి సహకారంతోమంగళవారం జరిగినది. ఈ కార్యక్రమంలో రక్త పరీక్షలు, గర్భ పరీక్షలు చేసి డాక్టర్ శాలిని, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి ఆరోగ్య విద్య బోధిస్తూ రక్తహీనతనివారణ కొరకు పోషకాహారం అవశ్యం అన్నారు వ్యక్తిగత శుభ్రత చేతులు శుభ్రతపాటించాలని, హై రిస్క్ గర్భవతుల సేవలు, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిపారు . ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేసుకోవాలని ,తల్లిపాలు కుటుంబ...