తిరుపతి, జూన్ 12 :
ఎన్ డి ఏ పాలన రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభ లో శాప్ చైర్మన్ రవి నాయుడును ఐటీ శాఖ మంత్రి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో అక్కడ హోంమంత్రి అనిత తో పాటు మరో ఇద్దరు మంత్రులు కేంద్రమంత్రి ఎమ్మెల్యేలు ఉన్నారు. నారా లోకేష్ రవి నాయుడు పై చేయి వేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.