రాజకీయంగా ఎదుర్కోలేకే నా మాటలు వక్రీకరించి ప్రచారం చేశారు..

ఎవరిని, ఏ ప్రాంతాన్ని కించపరిచే వ్యక్తిత్వం నాది కాదు నన్ను పెంచిన తల్లి బెంగళూరు, కన్నడ వాసులతో నా అనుబంధం ప్రత్యేకమైనది. నా మాటలు తప్పని భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నాయకుల అసత్య ప్రచారం ---చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు జూలై 30 (గరుడ దాత్రిన్యూస్)చిత్తూరునగరంలో జరిగినప్రారంభోత్సవ కార్యక్రమంలో.. చిత్తూరు వాసుల గొప్పదనాన్ని తెలియజేసేలా.. చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారు, ఉన్నత స్థాయిలో ఉంటారని మాట్లాడాను. బెంగళూరులోనూచాలామంది తెలుగు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని...