రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలి…
తిరుపతి, మే 29 గరుడధాత్రి : మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్ రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆకాంక్షించారు. శుక్రవారం ఉయ్యూరులో ఉన్న వైవిబి రాజేంద్రప్రసాద్ ను సింగంశెట్టి సుబ్బరామయ్య తో పాటు పలువురు రాష్ట్ర జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వీటి వల్ల ప్రకటించిన టిడిపి జాతీయ కమిటీల్లో రాజేంద్రప్రసాద్ కు ఉపాధ్యక్షులుగా నియమించినందుకు వెంకటేశ్వర స్వామి...