రాజమండ్రిలో ఆంధ్రా పేపర్ మిల్స్ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

గరుడధాత్రి న్యూస్ : ఉదయాన్నే వెంకట నగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ (మడుగులు) తనిఖీ చేశారు.. పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పులంకలోని ప్రత్యేక మడుగుల్లో కాలుష్యకారక నీటిని విడిచిపెడుతుంది. ఏ మేరకు శుద్ధి చేసి అక్కడ విడిచి పెడతారు.. ఆ ప్రాంత జలాల్లో ఉన్న కాలుష్యం ఎంత అన్న విషయాలను ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. మట్టి, నీటి నమూనాలను సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలకు జరిపించిన పవన్ కళ్యాణ్.. కాలుష్యకారకాలు ఉన్నట్లు గుర్తింపు. నిబంధనలను...