GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:19 am Posted by : GARUDA DHATRI NEWS

రాజారెడ్డి ని పలకరించిన డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి, మే 12 : ఎన్డీఏ రెండేళ్ల పాలన విజయవంతంగా ముగిసిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం డామినేడు సమీపంలో జరిగిన ఎన్డీఏ విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను రాజారెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో కలిసి జనసేన పార్టీ బలోపేతం, జనసేన పార్టీ జిల్లా కమిటీ మార్పులు చేర్పులు, ఇంకా పలు అంశాలపై రాజారెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించారు. మంగళగిరిలో త్వరలో జరగబోయే జనసైనికుల రాష్ట్రస్థాయి సమావేశంలో గుర్తు చేయమని పవన్ కళ్యాణ్ రాజారెడ్డికి సూచించినట్లు సమాచారం

రాజారెడ్డి ని పలకరించిన డిప్యూటీ సీఎం పవన్
తిరుపతి, మే 12 :
ఎన్డీఏ రెండేళ్ల పాలన విజయవంతంగా ముగిసిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం డామినేడు సమీపంలో జరిగిన ఎన్డీఏ విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను రాజారెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో కలిసి జనసేన పార్టీ బలోపేతం, జనసేన పార్టీ జిల్లా కమిటీ మార్పులు చేర్పులు, ఇంకా పలు అంశాలపై రాజారెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించారు. మంగళగిరిలో త్వరలో జరగబోయే జనసైనికుల రాష్ట్రస్థాయి సమావేశంలో గుర్తు చేయమని పవన్ కళ్యాణ్ రాజారెడ్డికి సూచించినట్లు సమాచారం.