GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 8:49 am Posted by : GARUDA DHATRI NEWS

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల…

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల…

అంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ ఎంపి స్థానాలు ఖాళీ అవుతున్నాయి…

జూన్ 18 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది…

దేశవ్యాప్తంగా మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.