GARUDA DHATRI NEWS
Sr Reporter | తిరుపతి
garudadhatri.in
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల…
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల... అంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ ఎంపి స్థానాలు ఖాళీ అవుతున్నాయి... జూన్ 18 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది... దేశవ్యాప్తంగా మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article