రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

||తిరుపతి జిల్లా పోలీసు|| తేది: 14.04.2026. - రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్.,గారు.   - రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా ఎస్పీ.   - సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఆశయాలు మార్గదర్శకం –జిల్లా ఎస్పీ.   - జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో అంబేద్కర్‌ గారికి ఘన నివాళులు   - రాజ్యాంగ విలువలను కాపాడటంలో...