రాత్రి 10 గంటల తరువాత షాపులు తప్పనిసరిగా మూసివేయాలి
“రాత్రి 10 గంటల తరువాత షాపులు తప్పనిసరిగా మూసివేయాలి” – నాగలాపురం ఎస్ఐ సునీల్ తిరుపతి జిల్లా పోలీస్ శాఖ కఠిన నిర్ణయం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నాగలాపురంలో రాత్రి 10 గంటల తరువాత అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని నాగలాపురం ఎస్ఐ సునీల్ స్పష్టం చేశారు. ఇటీవల పెరుగుతున్న చట్టవ్యవస్థ సమస్యలు, రాత్రివేళల్లో జరుగుతున్న అనుచిత కార్యకలాపాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐ సునీల్, ప్రజల భద్రతే ప్రధాన...