రాబోయే 25 ఏళ్లలో కుప్పంను పెద్ద సిటీగా మార్చడమే లక్ష్యం
* ప్రణాళికాబద్ధంగా కుప్పం నియోజకవర్గ సమగ్ర ప్రగతి. * కుప్పం నియోజకవర్గంలో పాల ఉత్పత్తి భారీగా పెరిగింది. * కుప్పం నియోజకవర్గంలో పాలకు సంబంధించిన 2 కంపెనీలు. * 1800 హెక్టార్లకు మిల్లెట్ పంట విస్తరణ. * 900 కోట్లతో మూడు సబ్ స్టేషన్లు. * 32 పరిశ్రమల ఆగమనం-88 వేల ఉద్యోగాలకు అవకాశం. * కుప్పం బెంగళూరుకు శాటిలైట్ రింగ్ రోడ్డు. * మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. కుప్పం,ఆగస్టు 05...