రామగిరి అడవిలో గుర్తుతెలియని వృద్ధ మహిళ శవం లభ్యం

రామగిరి అడవిలో గుర్తుతెలియని వృద్ధ మహిళ శవం లభ్యం మండలంలోని రామగిరి వా లీ శ్వర స్వామి దేవాలయానికి పక్కనే ఉన్న ఎస్టీ కాలనీ నుండి రామగిరి అడవికి వెళ్లే అటవీ మార్గంలో గుర్తుతెలియని వృద్ధ మహిళ శవాన్ని ఉపాధి పనులకు లకు వెళ్లే కూలీలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాఘవ తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతానికి వచ్చి సంఘటన స్థలానికి చేరుకుని శవం యొక్క స్థితిగతులను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా...