రామనపల్లి ఎస్ఎంసీ చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా రెడ్డమ్మ ఎంపిక
*రామనపల్లిలో వైసీపీ శ్రేణుల సంబరాలు బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్1 బైరెడ్డిపల్లి మండలం లో సెప్టెంబర్29 న రామనపల్లి లో పాఠశాల యాజమానమన్య కమిటీ ఎన్నిక వాయిదా పడ్డ సంఘటన తెలిసిందే.మండలం లోని 81 పాఠశాలలల్లో ఎస్.ఎం.సి.ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు.కాని రామనపల్లి ఎస్.ఎం.సి ఎన్నిక వాయిదాపడింది. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు జిల్లాఅధికారుల పర్యవేక్షణలోప్రశాంతంగానిర్వహించారు.లక్కనపల్లి పంచాయతీ పరిధిలోని రామనపల్లి గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా రెడ్డమ్మ ఎన్నికయ్యారు. జి సి డి ఓ కృష్ణవేణి...