రామానుజుల నాయుడు రాజకీయ ప్రస్థానం.. చరిత్రలో నిలిచే ఓ మైలురాయి
ఏడు పదులు దాటినా అలుపెరగని రాజకీయ ప్రయాణం_ ఒక తరం రాజకీయ విలువలకు ప్రతిబింబం రామంజుల నాయుడు పదవుల కోసం కాదు.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన నిస్వార్థ పసుపు సైనికుడు రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ విలువలు, నిబద్ధత, టీడీపీ పార్టీ పట్ల అచంచల విశ్వాసం మాత్రం తరతరాలకు గుర్తుండిపోతాయి. అలాంటి అరుదైన రాజకీయ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం కేవీబీపురం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు రామానుజుల నాయుడు. ఏడు పదులు దాటిన వయసులోనూ రాజకీయంగా చురుగ్గా...