రాయలసీమలో జనసేన బలోపేతం లక్ష్యం – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్
రాయలసీమలో జనసేన బలోపేతం లక్ష్యం - మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం స్ట్రియిక్ రేట్ సాధించాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పిఓసిలు, ముఖ్యనాయకులతో ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు, డిలిమిటేషన్ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అహుడా ఛైర్మన్ టిసి వరుణ్ లు శనివారం ఓ ప్రైటేట్ హోటల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక...