రాయలసీమ అభివృద్ధికి కీలక ముందడుగు

హార్టీకల్చర్ హబ్ ప్రోగ్రామ్ తో మారనున్న పరిస్థితులు మదనపల్లి ప్రోగ్రామ్ ను విజయవంతం చేయండి... ఎమ్మెల్యే అమర్ పలమనేరు, అక్టోబర్ 01 ( గరుడ ధాత్రి ) : రాయలసీమ అభివృద్ధికి కీలక ముందడుగు పడిందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించి కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... దేశంలోనే ఏ ప్రాంతానికి కేటాయించిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ తో రాయలసీమ...