రాయలసీమ ప్రజల వరప్రసాదినిగా హంద్రీనీవా – వెలిగొండ ప్రాజెక్టులు

* రాయలసీమను రతనాలసీమ చేస్తానన్న చంద్రబాబు -ఆ దిశలో కార్యాచరణ. * కరువు నేలపై గల గల పారుతున్న కృష్ణమ్మ. * 2025 ఆగస్టు 30న హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు కృష్ణ జలాలు. * 2026 ఆగస్టు 31న వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు. * నేడు మళ్ళీ కుప్పం గడ్డపై కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్న జననేత నారా చంద్రన్న. * కుప్పం ప్రజల గుండెల్లో కొలువైన బాబన్న. కుప్పం,సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): రాయలసీమ ప్రజల వర...